✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 March 4th Highlights : దీప నాపై నిందలు వేస్తున్నావంటూ ఆరోపించిన జ్యోత్స్న.. నిలదీసిన సుమిత్ర, శివన్నారాయణ, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  04 Mar 2025 11:52 AM (IST)
1

దీప జ్యోత్స్నని ఓ రేంజ్​లో కొడుతుంది. అంతేకాకుండా నా కూతురు జోలికి వస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)

2

ఈలోపు జ్యోత్స్న, దశరథ్, సుమిత్ర, శివన్నారాయణ, పారిజాతం అందరూ వచ్చి దీపపై సీరియస్ అవుతారు. నేను ఇంట్లోనే ఉన్నాను బయటకు వెళ్లనే లేదంటూ ఇంట్లో ఉన్నవాళ్లతో సాక్ష్యం చెప్పిస్తుంది జ్యోత్స్న. (Image Credit: Jiostar/ Star Maa)

3

నువ్వు చెప్పే మాటలు నేను వినేదాన్ని దీప.. కానీ జ్యోత్స్న ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్లలేదు. అందుకే నిన్ను అడుగుతున్నాని చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)

4

నా కూతురు జ్యోత్స్నని చూసింది. నాకు మత్తుమందు ఇచ్చిందని చెప్తుంది. నీ కూతురు తప్పు చెప్పి ఉంటుందని సుమిత్ర చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)

5

శివన్నారాయణ కూడా నీ కూతురు తప్పు చెప్పి ఉంటాదని మాట్లాడతాడు. నేనే నీపై రివర్స్​లో కేసు పెడతానంటాడు. (Image Credit: Jiostar/ Star Maa)

6

అన్ని గమనించిన దశరథ్ జ్యోత్స్నపై డౌట్ పడడానికి లేదు. కానీ ఏదో కచ్చితంగా జరిగే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. (Image Credit: Jiostar/ Star Maa)

7

వెళ్లిపోతున్న దీప దగ్గరకు దశరథ్ వెళ్లి ఈ రెండు కుటుంబాల గురించి ఆలోచించి పోలీస్ కేసు పెట్టొద్దని వేడుకుంటాడు. నా చెల్లి గురించి ఆలోచించు అంటూ లోపలికి వెళ్లిపోతాడు. (Image Credit: Jiostar/ Star Maa)

8

అదే సమయంలో కార్తీక్ వస్తాడు. పోలీసు కేసు పెడదానడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 March 4th Highlights : దీప నాపై నిందలు వేస్తున్నావంటూ ఆరోపించిన జ్యోత్స్న.. నిలదీసిన సుమిత్ర, శివన్నారాయణ, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.