✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 March 13th Highlights : దీప వంటల్లో మందు కలిపించిన జ్యోత్స్న.. విజయ్ కంపెనీ చేజారిపోవడంతో జ్యోని తిట్టేసిన శివన్నారాయణ, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  13 Mar 2025 08:23 AM (IST)
1

జ్యోత్స్న పెళ్లి గురించి శివన్నారాయణతో మాట్లాడుతుంది సుమిత్ర. జ్యోత్స్న గౌతమ్​ని కలవడానికి వెళ్లిందని చెప్తుంది. ఈలోపు జ్యో వస్తుంది. (Image Credit: jio+ Hotstar)

2

గౌతమ్​ని కలిశావా అని జ్యోని అడగ్గా లేదని చెప్తుంది. దీంతో సుమిత్ర సీరియస్ అయితే.. నేను మీట్ అవ్వలేదు. కానీ పెళ్లికి నో చెప్పట్లేదుగా. మీరే ఎంగేజ్​మెంట్ డేట్ ఫిక్స్ చేసి చెప్పండి అంటుంది జ్యో. (Image Credit: jio+ Hotstar)

3

మరోవైపు గౌతమ్ గురించి కార్తీక్​కి చెప్తుంది దీప. మీరు కూడా గొప్పింటి వారే కదా మీరు ఎందుకు ఇలా సాధారణంగా ఉన్నారని అడుగుతుంది. అందరూ ఒకేలా ఉండరు దీప అని చెప్తాడు కార్తీక్. (Image Credit: jio+ Hotstar)

4

ఎన్నో ఏళ్లుగా జ్యో రెస్టారెంట్​ విజయ్ కంపెనీతో డీలింగ్ కుదుర్చుకుందని.. జ్యో వల్లే అది చేేజారిపోయిందని.. నాతో దీవాళా తీయిద్దామనుకుంటున్నావా అంటూ శివన్నారాయణ జ్యోపై సీరియస్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)

5

ఇంట్లోవారంతా కూడా జ్యోత్స్నపై సీరియస్ అవుతారు. 5వ తరగతి చదువుకున్న ఆమెకు.. ఫారిన్ కంట్రీల్లో చదువుకున్న నీకు ఉన్న తేడా ఇదేనా అంటూ సీరియస్ అవుతారు.(Image Credit: jio+ Hotstar)

6

నాకు రెండు రోజుల టైమ్ ఇవ్వండి. సత్యమూర్తి రెస్టారెంట్​కి, విజయ్ కంపెనీకి చెక్ పెడతానని చెప్తుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం కంగారుపడుతుంది. (Image Credit: jio+ Hotstar)

7

మరోవైపు విజయ్ కంపెనీకి ఫుడ్​ని సిద్ధం చేస్తారు కార్తీక్, దీపలు. ఎంప్లాయిస్​కి వడ్డించేందుకు సిద్ధమవుతారు. (Image Credit: jio+ Hotstar)

8

ఈలోపు మేనేజర్ అన్ని ఫుడ్స్​లో మందు కలుపుతాడు. జ్యోత్స్నకి ఫోన్ చేసి మీరు చెప్పినట్లు చేశానని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)

9

దీప ఉద్యోగులకు ఫుడ్ వడ్డిస్తుంది. ఈలోపు వారికి వాంతులు అవుతాయనుకుంటూ.. జ్యోత్స్న ఎదురు చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తైంది. (Image Credit: jio+ Hotstar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 March 13th Highlights : దీప వంటల్లో మందు కలిపించిన జ్యోత్స్న.. విజయ్ కంపెనీ చేజారిపోవడంతో జ్యోని తిట్టేసిన శివన్నారాయణ, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.