✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 March 12th Highlights : ఆస్తి కోసం గౌతమ్​తో పెళ్లికి ఒప్పుకున్న జ్యోత్స్న.. మధ్యలో దీపకి వచ్చిన కష్టమేంటో, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  12 Mar 2025 07:49 AM (IST)
1

శ్రీధర్ ఎలా అయినా కార్తీక్​తో సంతకం పెట్టించుకోవాలని చూస్తాడు. రెండు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి రా ఎలా వదిలేస్తామంటూ బతిమాలుతాడు. కానీ కార్తీక్ ఏ మాత్రం రాజీపడడు. (Image Credit: jio+ Hotstar)(Image Credit: jio+ Hotstar)

2

నువ్వైనా ఒప్పించి వాడితో సంతకం చేయించు దీప అంటే.. కార్తీక్ ఆ పేపర్లు తీసుకుని చింపేస్తాడు. మా ఇద్దరిదీ ఒకే మాట అంటాడు. దీంతో శ్రీధర్ సీరియస్​గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. (Image Credit: jio+ Hotstar)

3

మరోవైపు జ్యోత్స్న ఆస్తి అంతా దీపకే రాసేశారని బాధపడుతుంది. నా పేరున రాయమని కూడా అడగలేను అని.. లోలోపల బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. (Image Credit: jio+ Hotstar)

4

అక్కడికి దశరథ్​తో వచ్చిన సుమిత్ర.. నువ్వు పెళ్లి చేసుకో.. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తామంటూ నో చెప్పలేని ఆఫర్ ఇస్తుంది.(Image Credit: jio+ Hotstar)

5

నీకు తెలిసిన గౌతమ్​తో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసి ఆస్తి నీపేరున రాస్తాము. బిజినెస్ మీరు ఇద్దరూ చూసుకుందురు అని చెప్పడంతో ఆస్తి కోసం ఆశపడి జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)

6

కాంచనకు ఆస్తి విషయంలో అన్యాయం జరిగిందని కాశీ చెప్పడంతో దాసుకి జ్యోత్స్న గుర్తువస్తుంది. ఆ ఆస్తి కార్తీక్​కి దక్కాలని జ్యోత్స్నకి కాదని.. అన్నతో చెప్పాలని బయలు దేరతాడు. దీంతో సౌండ్ వచ్చి మళ్లీ గతం మరిచిపోయి భోజనం చేస్తాడు దాసు.(Image Credit: jio+ Hotstar)

7

మరోవైపు జ్యోత్స్నను పెళ్లి చేసుకోబోయే గౌతమ్ తన ఇంట్లో పెళ్లి చేసే అమ్మాయికి కడుపు చేసి మోసం చేస్తాడు. ఆమె పేరెంట్స్ అతనిని పెళ్లి చేసుకోమని బతిమాలుతాడు. అతను పొగరుగా సమాధానం ఇస్తాడు. (Image Credit: jio+ Hotstar)

8

ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన దీప ఇదంతా చూస్తుంది. అమ్మాయి పేరెంట్స్​ని అబ్బాయిపై పోలీస్ కేస్ పెట్టమనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. (Image Credit: jio+ Hotstar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 March 12th Highlights : ఆస్తి కోసం గౌతమ్​తో పెళ్లికి ఒప్పుకున్న జ్యోత్స్న.. మధ్యలో దీపకి వచ్చిన కష్టమేంటో, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.