✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 April 2nd Highlights : డబ్బులిచ్చి కొత్త క్యారెక్టర్​ని తెచ్చిన జ్యోత్స్న.. దీప ఇంట్లోవారితో కూడా అసహ్యపడేలా చేస్తుందట, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  02 Apr 2025 09:06 AM (IST)
1

గౌతమ్ చేసిన తప్పును నిరూపించడానికి దీప, రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకెళ్తుంది. రమ్య మాత్రం కాస్త టెన్షన్ పడుతూనే ఉంటుంది. (Image Credit: jio+ Hotstar)

2

నా కడుపులో బిడ్డకు తండ్రి.. నన్ను తల్లిని చేసింది ఎవరంటే అని నీళ్లు నములుతుండగా.. సత్తిపండు అనే ఓ కొత్త క్యారెక్టర్​ ఇంట్లోకి వస్తాడు. దీంతో అతను ఎవరా అని అందరూ షాక్ అవుతారు.(Image Credit: jio+ Hotstar)

3

అతను వచ్చి రమ్య నీ కడుపులో ఉన్నదని మన బిడ్డ అని చెప్పు అంటాడు. అలాగే నేను నీ భర్తని కూడా చెప్పు. ఈమె నీకు డబ్బులిచ్చి ఈ నింద వేయమని బెదిరించిందని కూడా చెప్పు అంటాడు. (Image Credit: jio+ Hotstar)

4

దీంతో రమ్య షాకై పోతుంది. తను భర్త అని కాదని చెప్తే అతను తనను చంపేస్తాడనుకుంటుంది. ఎందుకంటే వాళ్ల ఏరియాలో అతనొక రౌడీ అని.. అతని వల్ల తనకే కాదు తన ఫ్యామిలీకి కూడా ఆపద జరుగుతుందని భయపడుతుంది. (Image Credit: jio+ Hotstar)

5

సత్తిబాబు వెంట వెళ్లేందుకు రమ్య అంగీకరిస్తుంది. డబ్బులిచ్చి రమ్యను ఇక్కడికి తీసుకొచ్చి గౌతమ్​తో ఎంగేజ్​మెంట్ క్యాన్సిల్ చేసిందని అందరూ అనుకుంటారు. (Image Credit: jio+ Hotstar)

6

జ్యోత్స్న పన్నాగం సక్సెస్ అయ్యినందుకు మనసులో సంతోషపడుతుంది. అలాగే దీపను అందరూ నిలదీస్తారు. రమ్య తప్పు చెప్తుందని.. కావాలంటే వాళ్ల అమ్మను తీసుకుని వస్తానని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

7

ఆమెకు ఓ యాభైవేలు ఇచ్చి తెస్తావా. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావ్ అని జ్యోత్స్న రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది. సత్తిపండు డబ్బులు కూడా పంపిస్తుంది. (Image Credit: jio+ Hotstar)

8

దీప ఇంటికి వెళ్లిపోతుంది. ఎక్కడికి వెళ్లావ్ అంటే సైలెంట్​గా ఉంటుంది. దీంతో అక్కడికి వచ్చిన శ్రీధర్ నేను చెప్తానంటూ మాట్లాడతాడు. కార్తీక్ ఇళ్లు మారిపోదాము వీళ్ల గొడవ ఎక్కవైపోయిందనడంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 April 2nd Highlights : డబ్బులిచ్చి కొత్త క్యారెక్టర్​ని తెచ్చిన జ్యోత్స్న.. దీప ఇంట్లోవారితో కూడా అసహ్యపడేలా చేస్తుందట, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.