Janaki Kalaganaledu Vishnu Priya : 'జానకి కలగనలేదు' సీరియల్ అల్లరి మల్లిక అందమైన ఫొటోస్
సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ఫాలోయింగ్ పెంచుకుంది విష్ణుప్రియ. ఈమెను ప్రియా, హాసిని అని పిలుస్తారు. ఐదేళ్ల క్రితం సీరియల్ నటుడు సిద్ధార్ధ్ వర్మను ప్రేమించి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు.
నటన మీద ఇష్టం లేకున్నా స్కూల్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విష్ణుప్రియ పాల్గొనేది. డిగ్రీ చదువుతున్న సమయంలో తమిళంలో ఓ షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చింది.
'ఈ రోజుల్లో' సినిమాతో టాలీవుడ్ తెరపై కనిపించిన విష్ణుప్రియ... 'ప్రేమకథా చిత్రం', 'బలుపు',' మిస్టర్ పెళ్ళికొడుకు', 'పండగ చేస్కో', 'పిల్లా నువ్వులేని జీవితం', 'రామయ్య వస్తావయ్యా', 'రభస' మూవీస్ లో మెరిసింది.
'అభిషేకం' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ 'కుంకుమ పువ్వు', 'ఇద్దరమ్మాయిలు','నువ్వే కావాలి' సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'జానకి కలగనలేదు' లో మల్లికగా మెప్పిస్తోంది.
జానకి కలగనలేదు సీరియల్ నటి విష్ణుప్రియ ఫొటోస్ (Image Credit: Sidshnu / Instagram)