పింక్ డ్రెస్ లో వర్ష అందాలు - చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
ABP Desam | 04 Jul 2023 01:57 PM (IST)
1
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది వర్ష.
2
ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ నడిపి ఓ రేంజ్ లో పాపులర్ అయింది.
3
జబర్దస్త్ మాత్రమే కాకుండా తెలుగు సీరియల్స్ లో కూడా నటించింది.
4
'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ తో బుల్లితెర ఆడియన్స్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
5
ఆ తర్వాత జబర్దస్త్ లో హైపర్ ఆది టీం ద్వారా పరిచయమైంది.
6
ప్రస్తుతం ఇమాన్యుయల్ టీం లో లీడ్ కంటెస్టెంట్ గా చేస్తుంది.
7
జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే స్పెషల్ ఈవెంట్స్ లోనూ మెరుస్తుంది.
8
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
9
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
10
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.