ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీస్!
ABP Desam | 21 Jun 2023 09:37 PM (IST)
1
జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా ఈ మధ్యకాలంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర.
2
మొదట్లో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ టీమ్స్ లో లేడీ కంటెస్టెంట్ గా చేసిన ఈమె ప్రస్తుతం రోహిణి టీంలో మెయిన్ లీడ్ గా చేస్తూ తన కామెడీతో ఆకట్టుకుంటుంది.
3
కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా చేస్తోంది.
4
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కామెడీ తో పాటు అప్పుడప్పుడు స్పెషల్ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతోంది.
5
జబర్దస్త్ పవిత్ర లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
జబర్దస్త్ పవిత్ర లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.