✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Urfi Javed: పింక్ కలర్ వింత డ్రెస్ లో ఉర్ఫీ- నెట్టింట్లో ఫోటోలు వైరల్

ABP Desam   |  21 Jun 2023 07:50 PM (IST)
1

ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

2

వింత వింత డ్రెస్సులకు ఆమె పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు.

3

ఆమె చేసుకునే డ్రెస్సులు చూసి నెటిజన్స్ తలలు బాదుకుంటారు.

4

ఎవరు ఏమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఉర్ఫీ.

5

నకు నచ్చిన డ్రెస్సింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

6

తాజాగా పింక్ కలర్ టాప్ తో ఫోటోలకు పోజులు ఇచ్చింది.

7

ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది.

8

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

9

ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా, మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

10

ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Urfi Javed: పింక్ కలర్ వింత డ్రెస్ లో ఉర్ఫీ- నెట్టింట్లో ఫోటోలు వైరల్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.