గ్రీన్ డ్రెస్ లో వర్ష టెంప్టింగ్ ఫోజులు - చూస్తే తట్టుకోలేరు!
జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
బుల్లితెరపై ఓ వైపు లేడీ కమెడియన్ గా బిజీ అవుతూనే ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో సందడి చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ఫెవరేట్ లేడీ కమెడియన్ గా మారింది.
సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన వర్ష కి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జబర్దస్త్ షో ఆమెని ఓవర్ నైట్ స్టార్ చేసింది.
జబర్దస్త్ లో ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. సుధీర్, రష్మీ లవ్ ట్రాక్ తర్వాత వీళ్ళ ట్రాక్ కి బాగా క్రేజ్ వచ్చింది.
ఇమ్మానియేల్ జబర్దస్త్ వేదికపై వర్షను ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. అలాగే వర్షకి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు.
వర్ష త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.