Guppedantha Manasu Shooting Photos: నిజంగా తాగేవాడిలా బిల్డప్, రిషి ఫొటోస్ షేర్ చేసి ఫన్నీ కామెంట్ పెట్టిన మహేంద్ర
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న గుప్పెడంతమనసు సీరియల్ కి సంబంధించిన షూటింగ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేంద్ర భూషణ్ గా నటిస్తోన్న సాయికిరణ్ తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేశాడు.
వసుధార తన ప్రేమను రిజెక్ట్ చేసిందన్న బాధతో తండ్రి మహేంద్రని తీసుకుని బార్ కి వెళతాడు రిషీంద్ర భూషణ్. ఆ సమయంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా ఫొటోస్ తీసిన సాయికిరణ్..వాటిని పోస్ట్ చేసి..ఏదో నిజంగా తాగేవాడిలా బిల్డప్ అంటూ కామెంట్ పెట్టాడు.
తండ్రి కొడుకుల పాత్రల్లో సాయికిరణ్ ( మహేంద్ర), ముఖేష్ గౌడ ( రిషి) జీవించేస్తున్నారు. ఇక మిగిలిన పాత్రలైన రక్షా గౌడ( వసుధార) జ్యోతిరాయ్( జగతి) కూడా నటనలో తగ్గేదేలే అన్నట్టే ఉన్నారు. ఇంకా ఈ సీరియల్ లో మిగిలిన క్యారెక్టర్స్ చేస్తున్న వారుకూడా అదుర్సే.
షూటింగ్ టైమ్ లో సరదాగా స్పెండ్ చేసిన ఫొటోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు సాయికిరణ్.
గుప్పెడంత మనసు టీమ్ ( Image Credit: Sai Kiran / Instagram)