Guppedantha Manasu August 6th Episode: కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే.. రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
రిషి..రంగాలా మారి తిరిగిరావడంతో గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషిలా వసుకి దగ్గరవుతూనే...రంగాలా శైలేంద్రకి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఆగష్టు 06 ఎపిసోడ్ లో రిషిధార రొమాంటిక్ మూమెంట్స్ చూసి గుప్పెడంతమనసు ప్రేక్షకుల మనసు ఉప్పొంగింది
తలకుస్నానం చేసి వసుధార జుట్టు ఆరబెట్టుకుంటుండగా..అప్పుడే వచ్చిన రిషి వసుని చూసి మైమరిచిపోతాడు..అలానే చూస్తుండిపోతాడు
మెట్లపై కూర్చుని వసుని చూస్తూండిపోతాడు..కాసేపటికి వసుధార వచ్చి పిలిస్తే కానీ ఊహల్లోంచి బయటకు రాడు..
మీరెప్పుడు వచ్చారని అడిగితే..అజంతా శిల్పంలా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు.. రిషిధార ఎప్పుడు కలుస్తారో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ సన్నివేశం గుప్పెడంతగుండెలో సందడి నింపింది...
రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!