Guppedantha Manasu Raksha Gowda: రిషిధారగా మారిన వసుధార బ్యూటిఫుల్ పిక్స్
'గుప్పెడంత మనసు' సీరియల్ లో ఎట్టకేలకు సాక్షి తనంతట తానుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడంతో వసుధారకు లైన్ క్లియరైంది. కాలేజీ ఫేర్ వెల్ పూర్తైన వెంటనే తన ప్రేమను చెప్పేసి..రిషి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఈ సీరియల్ లో వసుధారగా నటిస్తోన్న రక్షాగౌడ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)