Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి మేడమ్ ఇప్పుడెలా ఉందో చూశారా? జ్యోతి రాయ్ 'కిల్లర్' లుక్
S Niharika | 18 Apr 2025 07:25 PM (IST)
1
Guppedantha Manasu's Jyothi Rai Photos: తెలుగులో సూపర్ హిట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కన్నడ భామ జ్యోతి పూర్వాజ్ అలియాస్ జ్యోతి రాయ్.
2
'గుప్పెడంత మనసు' సీరియల్ తెలుగులో జ్యోతి పూర్వాజ్ ను పాపులర్ చేసింది. అందులో జగతి మేడమ్ రోల్ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది.
3
దర్శకుడు సుకు పూర్వాజ్ తో వివాహం తర్వాత జ్యోతి రాయ్ పేరు జ్యోతి పూర్వాజ్ కింద మారింది.
4
ఇప్పుడు జ్యోతి పూర్వాజ్ సినిమాలు చేస్తున్నారు. భర్త హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న 'కిల్లర్' సినిమాలో ఆవిడ నటిస్తున్నారు.
5
జ్యోతి రాయ్ ఫోటోలతో పాటు హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు - పొలిటికల్ అండ్ సినీ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి.