Satyabhama Deb jani modak: వంటలక్క తర్వాత స్మాల్ స్క్రీన్ పై ఈమెకే ఫాలోయింగ్ ఎక్కువ - ముచ్చటైన వేదశ్విని లేటెస్ట్ పిక్స్!
'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ లో వేదశ్వినిగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పించిది బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేదశ్విని ఇప్పుడు సత్యభామగా మారి సత్యభామ సీరియల్ లో నటిస్తోంది
మొదట్లో ఓ సీరియల్ కి సైన్ చేసిన ఈ బ్యూటీ అది షూటింగ్ మొదలయ్యాక మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో అవకాశం అందుకుంది
టెన్త్ లోనే షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో కాలేజీకి వెళ్లేంత ఛాన్స్ రాలేదు కానీ కరస్పాండెంట్ గా డిగ్రీ పూర్తిచేసింది.
బెంగాలీలో , తమిళంలో సీరియల్స్ తో మెప్పించిన దెబ్జానీ మోదక్ ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో దూసుకుపోతోంది. అందంలో ఫుల్ మార్క్స్ కొట్టేయడమే కాదు అభినయంలో వంటలక్క తర్వాత ఈమే అనిపించుకుంది
దెబ్‌జాని మోదక్ (image credit:Debjani Modak/Instagram)
దెబ్‌జాని మోదక్ (image credit:Debjani Modak/Instagram)