Pooja Hegde : గోల్డెన్ ఔట్ఫిట్లో క్వీన్ ఫోజులిస్తున్న పూజా హెగ్డే
పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోల్డెన్ కలర్ ఔట్ఫిట్లో గోల్డెన్ కలర్ లైట్ థీమ్‌తో ఫోటో షూట్ చేసింది. (Image Source : Instagram/hegdepooja)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్డెన్ కలర్ మినీ డ్రెస్ కింద గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. మెడలో గోల్డెన్ జ్యూవెలరీ ధరించి ఫోటోషూట్‌లో పాల్గొంది. (Image Source : Instagram/hegdepooja)
మినిమల్ మేకప్‌తో.. హస్కీ లుక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి🍯👑✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/hegdepooja)
తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ముకుంద అనే సినిమా చేసింది ఈ భామ. ఈ రెండు మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి.(Image Source : Instagram/hegdepooja)
తర్వాత దువ్వాడ జగన్నాథం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్‌ని అందుకుంది. అల్లుఅర్జున్ సరసన చేసిన రెండూ సినిమాలు పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చాయి. అల వైకుంఠపురం సినిమాతో పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. (Image Source : Instagram/hegdepooja)
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది పూజా.(Image Source : Instagram/hegdepooja)