Brahmamudi Sharmitha Gowda: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
RAMA | 04 May 2024 03:42 PM (IST)
1
బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న ఆమె పేరు షర్మిత గౌడ. హీరోకి అత్త పాత్రలో అందం, విలనిజంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది షర్మిత..
2
బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నందుకు ఆమె పారితోషికం ఎంతో తెలుసా.. రోజుకి 15 వేలు...అంటే నెలకు దాదాపు 25 రోజులు షూటింగ్ లో పాల్గొంటారు..ఈ లెక్కన నెలకు ఆమె రెమ్యునరేషన్ 5 లక్షలు...
3
కన్నడకు చెందిన షర్మిత... జానకి రాఘవ సీరియల్ ద్వారా 2017లో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మముడి సీరియల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది
4
సీరియల్స్ లో అత్త క్యారెక్టర్లో నటిస్తున్నప్పటికీ బయట మాత్రం గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంటుంది
5
బ్రహ్మముడి షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
6
బ్రహ్మముడి షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)