Ariyana Glory: గ్లామర్ డోస్ పెంచేసిన అరియాన- ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
Anjibabu Chittimalla
Updated at:
04 May 2024 06:19 AM (IST)
1
బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అరియానా.Photo Credit: Ariyana Glory/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చక్కటి ఆటతీరుతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Ariyana Glory/Instagram
3
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలలో కనిపిస్తోంది. Photo Credit: Ariyana Glory/Instagram
4
తన చలాకీ మాటలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. Photo Credit: Ariyana Glory/Instagram
5
తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది.Photo Credit: Ariyana Glory/Instagram
6
గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాలను ఆరబోతస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Ariyana Glory/Instagram