✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial,Brahmamudi Today మే 27ఎపిసోడ్: పోలీస్ స్టేషన్ కి అప్పు కళ్యాణ్ - ఫస్ట్ నైట్ రూమ్ లో రాజ్ కావ్య - బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  27 May 2025 12:39 PM (IST)
1

నువ్వే మీ అమ్మకు చెప్పావు కదా అని కళ్యాణ్ ను నిలదీస్తుంది అప్పు. నేనేం చేయలేదని చెబుతాడు కళ్యాణ్. ఏం చేస్తావో తెలియదు దొంగను పట్టుకున్నా ఈ రోజు నాకు నైట్ డ్యూటీ వేశారు వెళ్లాల్సిందే అంటుంది అప్పు. అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మి ఈ రోజు తప్పించుకోవడం నీకు సాధ్యం కాదంటుంది.

2

స్వప్నతో బ్యాంక్ నుంచి ఏడువారాల నగలు తీసుకొచ్చి మీ చెల్లెలుకి అలంకరించు అని చెప్తాడు రాహుల్. నీ మాట వింటానులే ఈ రోజు అంటుంది స్వప్న

3

వెంటనే వేరే అమ్మాయికి కాల్ చేసి..బంగారం తీసుకొస్తా బంగారం రెడీగా ఉండు అంటాడు. ఆ వెనుకే ఉంటుంది స్వప్న. వినేసిందేమో అని షాక్ అవుతాడు. బ్యాంక్ కి వెళదామా అని అడుగుతుంది

4

కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్..ఫస్ట్ నైటే ఏర్పాట్లపై హడావుడి చేస్తుంటాడు. వందకేజీల పూలు, వందల పండ్లు అని పెద్ద లిస్ట్ చెప్తాడు. కళావతి సెటైర్స్ వేస్తుంది

5

ఇద్దరూ గొడవపడుతుంటే అప్పుడే వస్తారు అపర్ణ, ఇందిరాదేవి. వాడిమాట విను అని కావ్యతో చెబుతారు. ఈరోజు రాత్రికి కావ్యను పడేస్తానని చెప్తాడు రాజ్.

6

పోలీస్ స్టేషన్లో ఉన్న దొంగ చార్లెస్ తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తాడు. టీ బాయ్ తో మాట్లాడి కానిస్టేబుల్స్ అందరకీ మత్తు మందు కలిపిన టీ ఇప్పిస్తాడు

7

ఈ నగలు ఈ హడావుడి ఎందుకుం అంటుంది అప్పు. బయటకు ఇలా మాట్లాడుతావ్ కానీ నవ్వు కళ్యాణ్ కి కన్నుకొట్టి వెళ్లడం చూశాను అంటూ ఆటపట్టిస్తుంది. నాకూ దొరికాడు ఓ మొగుడు అంటూ రాహుల్ గురించి చెప్తుంటే అప్పుడే వస్తాడు. నగలన్నీ వేసుకోవాల్సిందే అని స్వప్న అంటే రాహుల్ సపోర్ట్ చేస్తాడు. ఇప్పటికీ వీడిపై నాకు అనుమానంగా ఉందంటుంది స్వప్న. స్వీట్స్ తెద్దాం అని చెప్పి స్వప్నను తీసుకెళ్తాడు

8

చార్లెస్ తప్పించుకున్నాడని అప్పుకి కాల్ వస్తుంది. అదే విషయం కళ్యాణ్ కి చెబుతుంది. మా అన్నయ్యే కాపాడాలి అంటాడు కళ్యాణ్.

9

రాజ్ కావ్య ఫస్ట్ నైట్ రూమ్ డెకరేట్ చేస్తారు. నేను వద్దన్నా కానీ ఇన్ని ఆర్డర్ చేశారంటూ రాజ్ పై ఫైర్ అవుతుంది కావ్య

10

బ్రహ్మముడి మే 28 ఎపిసోడ్ లో అప్పు-కళ్యాణ్ వెళ్లిపోతే ఆ రూమ్ లో కూర్చుంటారు కావ్య-రాజ్..డౌట్ వచ్చి డోర్ బయట నిల్చుని ఉంటుంది ధాన్యం..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial,Brahmamudi Today మే 27ఎపిసోడ్: పోలీస్ స్టేషన్ కి అప్పు కళ్యాణ్ - ఫస్ట్ నైట్ రూమ్ లో రాజ్ కావ్య - బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.