✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today May July 9th: రాజ్ నస, కావ్య అతి..యామిని బిల్డప్ - ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న బ్రహ్మముడి జూలై 10 ఎపిసోడ్ హైలైట్స్

RAMA   |  09 Jul 2025 09:54 AM (IST)
1

ఆఫీసుకి రెడీ అయి కిందకు వచ్చిన రాజ్.. పనిమనిషికి పనిపై కాన్సన్ ట్రేషన్ తక్కువైందని క్లాస్ వేస్తాడు. వీడికి నిజంగా గతం గుర్తొచ్చిందా అని ఇందిరాదేవి, అపర్ణ గుసగుసలాడుకుంటారు.

2

అప్పటివరకూ సీరియస్ గా కనిపించి వెంటనే బాగా నటించానా లేదా అని నవ్వేస్తాడు. నిజంగా మీరు రామ్ అనుకోలేదు మా చెల్లివాళ్ల బాస్ అనుకున్నా అంటుంది స్వప్న. ఏదైనా అంతే త్వరగా నేర్చేసుకుంటా అంటాడ రాజ్

3

కంపెనీలో అందరూ రాజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. మీకెందుకు మొత్తం చూసుకుంటా అని భరోసా ఇస్తాడు రాజ్

4

కావ్యకు కాల్ చేసిన యామిని.. ఈరోజు గెలిచేది నేనే, రాజ్ కు గతం గుర్తులేదన్న విషయం సిద్దార్థ్ కి చెప్పేశాను , రాజ్ కి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఆఫీసుకి తీసుకెళ్లిన విషయం నాకు తెలుసు అంటుంది

5

ఈ రోజు నీకు నీకు కంపెనీ దూరమవుతుంది, ఆ తర్వాత నీ కుటుంబం దూరమవుతుంది..ఆ తర్వాత నీ మొగుడు దూరమవుతాడు అంటుంది. నువ్వు అనుకున్నవి ఏవీ జరగవ్ అని సవాల్ చేస్తుంది కావ్య. మరో సర్ ప్రైజ్ కూడా ఉంది..అదేంటో కనుక్కుని ఆపేందుకు ట్రై చేయి అంటుంది

6

యామిని మాటలకు కంగారుపడిన కావ్య..స్వప్నకి కాల్ చేసి అందరూ సేఫ్ గానే ఉన్నారా అని అడుగుతుంది. ఆ యామిని ఏదో ప్లాన్ చేసింది జాగ్రత్తగా ఉండమని స్వప్న, అప్పుకి కాల్ చేసి చెబుతుంది

7

అప్పు లంచం డిమాండ్ చేసిందని ఎసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తారు యామిని ఏర్పాటు చేసిన మనుషులు. షాప్ పెట్టుకోవాలని పర్మిషన్ అడిగితే 20 లక్షలు లంచం అడిగిందని బుక్ చేస్తారు. ఆ డబ్బులు అప్పు ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఇస్తుండగా అధికారులు పట్టుకుంటారు

8

వీళ్లు నన్ను కావాలనే ఇరికించేందుకు ప్లాన్ చేశారని అప్పు చెబుతుంది. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి స్టేషన్లో కూర్చోబెట్టండి అంటారు అధికారులు. కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పాలని యామిని ఏర్పాటు చేసిన దొంగలకు చెబుతారు అధికారులు

9

బోర్డ్ మీటింగ్‌కి వచ్చిన రాజ్ ని చూసి సిద్దార్థ్ వణికిపోతాడు. గత ఆరు నెలలుగా కంపెనీ టర్నోవర్ తగ్గిపోయిందని..అందుకే ఎండీని మార్చాలని అనుకుంటున్నాం అంటాడు సిద్దార్థ్. గతంలో ఏం జరిగిందో చెప్పండి అని రాజ్ ని ఇరికిస్తాడు..రాజ్ ఇచ్చిపడేస్తాడు

10

బ్రహ్మముడి జూలై 10 ఎపిసోడ్ లో రాజ్ మరోసారి ప్రపోజ్ చేసేందుకు ట్రై చేస్తాడు. అప్పుడే కాల్ చేసిన యామిని...అప్పు సస్పెండ్ అయిన విషయం చెబుతుంది. వెంటనే వెళ్లాలి అని కావ్య వెళ్లిపోతుంది. నీ ప్రపొజల్ నుంచి తప్పించుకునేందుకు కళావతి అలా ప్రవర్తిస్తోందనే అనుమానం రాజ్ కి కలిగేలా చేస్తుంది యామిని

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today May July 9th: రాజ్ నస, కావ్య అతి..యామిని బిల్డప్ - ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న బ్రహ్మముడి జూలై 10 ఎపిసోడ్ హైలైట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.