✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial October 1st Episode: రాజ్-సామంత్ సవాల్..మధ్యలో కావ్య బలి - బ్రహ్మముడి అక్టోబరు 01 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  01 Oct 2024 10:50 AM (IST)
1

ఎలా అయినా అవార్డ్ సాధించాలనే పట్టుదలతో రాజ్ ఆఫీసులో కూర్చుని డిజైన్లు వేస్తుంటాడు.. శ్రుతికి కావ్ వస్తే..బాస్ ఆఫీసులో ఉన్నారుగా అప్పుడే రావడం కుదరదు అనేస్తుంది.

2

కావ్యకు కాల్ చేసిన అనామిక మేనేజర్..మీరు వేసిన డిజైన్లకు అప్రూవల్ వచ్చిందని రేపు ఎక్స్ పోకి హాజరైతే క్లైంట్స్ కి పరిచయం చేస్తానంటాడు. ఆ ఎక్స్ పో కి ఆయన కూడా వస్తారు నేను రాకపోవడమే మంచిది అంటుంది కావ్య.మీరు రావాల్సిందే అని కాల్ కట్ చేస్తాడు మేనేజర్

3

ఎక్స్ పో దగ్గరకు అల్లుడుగారు వస్తే ఎక్కడ కరిగిపోతావో అని భయపడుతున్నావా అని కనకం అంటుంది. అదేం లేదు..ఇప్పుడు ఈ మాట అన్నందుకు అయినా వెళతానంటుంది కావ్య..

4

రుద్రాణికి కాల్ చేసిన అనామిక..కావ్య వేసిన డిజైన్ల గురించి పొగుడుతుంది. రుద్రాణి సంబరంగా ఉంటుంది. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గరే కాదు మీలాంటి దొంగ దగ్గర కూడా నిజం చెప్పాలంటుంది అనామి. సరే తిడతే తిట్టావ్ కానీ రాజ్ ను ఎలా దొంగదెబ్బ తీస్తావ్ అని అడుగుతుంది

5

అనామిక ప్లాన్ విన్న రుద్రాణి.. భార్య చేతిలో ఓడిపోయిన రాజ్ అహం దెబ్బతింటుంది. వాళ్లిద్దరూ ఇక శాశ్వతంగా విడిపోతారంటుంది రుద్రాణి. ఆ దుగ్గిరాల ఫ్యామిలీని బాధపడేలా చేస్తానంటుంది

6

ఆటో నడుపుతున్న కళ్యాణ్ పై అప్పు ఫైర్ అవుతుంది. జాబిలమ్మ నీకు అంత కోపమా పాట అందుకున్న కళ్యాణ్.. నువ్వు ఎస్సై అయ్యాక ఆటో నడపడం ఆపేస్తానని మాటిస్తాడు

7

అల్లుడుగారు ఎదురైతే పలకరించు అని కావ్యకు చెబుతుంది కనకం. ఆయన సరిగ్గా మాట్లాడితే నేను మాట్లాడుతా అంటుంది కావ్య. మరోవైపు రాజ్ తో పాటు రుద్రాణి బయలుదేరుతుంది..ఇదేదో పెంట పెట్టేట్టే ఉందనే ఆలోచనతో ఆవెనుకే స్వప్నకూడా తయారవుతుంది.

8

సామంత్ టెన్షన్ పడుతుంటే అనామిక కూల్ చేస్తుంది. ఆతర్వాత రాజ్ అండ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క అనే రేంజ్ లో చాలెంజ్ చేస్తాడు సామంత్..

9

రాజ్-సామంత్ చాలెంజ్ చూసి షాక్ లో ఉంటుంది కావ్య...ఇప్పుడు నిజం తెలిసినా కాంట్రాక్ట్ సైన్ చేసింది కాబట్టి కావ్య వెనక్కు తగ్గే అవకాశం ఉండకపోవచ్చు...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial October 1st Episode: రాజ్-సామంత్ సవాల్..మధ్యలో కావ్య బలి - బ్రహ్మముడి అక్టోబరు 01 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.