✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today May 10th:కళావతి కోసం ఇంటికొచ్చేసిన రాజ్, పెళ్లి పోస్ట్ పోన్ చేసిన యామిని - బ్రహ్మముడి’ సీరియల్ మే 10ఎపిసోడ్ హైలెట్స్

RAMA   |  10 May 2025 07:44 AM (IST)
1

గతం గుర్తుచేసుకునే ప్రయత్నంలో కళ్లుతిరిగిపడిపోయిన రాజ్ నిహాస్పిటల్ కి తీసుకెళ్తుంది యామిని. కళ్లు తెరవగానే కళావతిగారు రాలేదా అని అడుగుతాడు రాజ్. తనకేం అవసరం..తను రాదు అని అబద్ధం చెబుతుంది యామిని

2

యామిని అన్నయ్యకి అబద్ధం చెప్పినా కానీ తనుమాత్రం కళ్లుతెరవగానే నిన్నే అడిగాడు అంటాడు కళ్యాణ్. తన ఎదురుగా వెళ్లొద్దు..గతం గుర్తుచేసే ప్రయత్నంలో ఆయన ప్రాణాలకు ప్రమాదం తలపెట్టానని ఏడుస్తుంది కావ్య

3

ఇంట్లో అంతా ఎదురుచూస్తుంటారు..ఇంతలో కావ్య, కళ్యాణ్, అప్పు వస్తారు. ఇంటి కోడలు పరాయి మొగాడితో రిసార్ట్ కి వెళ్లి డాన్సు చేసి వస్తే దాన్నేమంటారు అని కావాలని నిలదీస్తుంది. ఈవిడగారు రామ్ అనే వాడితో కలసి డాన్సులు చేసిందని కావాలని రచ్చ చేస్తుంది. రామ్ సేమ్ టు సేమ్ రాజ్ లానే ఉంటాడు. అందుకే చనిపోయిన మొగుడు రాడు వాడితో సెటిలైపోదాం అనుకుంటోంది అంటుంది రుద్రాణి.

4

ఇంత పెద్ద విషయం చెబితే ఏం పట్టనట్టు నన్ను చూస్తావేంటి వదినా అంటుంది రుద్రాణి. నీ కోడలి చెంపలు వాయించి బుద్ధి చెప్పు అంటుంది గడ్డి పెట్టాల్సింది దానికి కాదు నీకు..ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారుతూనే ఉన్నావ్ అని అపర్ణ ఫైర్ అవుతుంది అపర్ణ.

5

రామ్ రాజ్ వేర్వేరు కాదు వాళ్లిద్దరూ ఒకటే అనే విషయం ఇంట్లో అందరకీ తెలుసు..నీకు నీకొడుక్కి తప్ప.ఇంట్లో అందరూ నన్ను పరాయదాన్ని చేశారా అంటుంది రుద్రాణి. ఇక నోర్మూసుకుని ఉండు అంటుంది అపర్ణ. రాజ్ హాస్పిటల్లో ఉన్న విషయం ఇంట్లో అందరకీ చెబుతారు కావ్య, కళ్యాణ్.

6

మరోవైపు రాజ్..నాతో మాట్లాడాలి, కలవాలి అని తపించే కళావతిగారు ఎందుకు హాస్పిటల్ కి రాలేదు, ఎందుకు దూరంగా ఉంటున్నారో కనుక్కోవాలి అని కాల్ చేస్తాడు.కావ్య కాల్ లిఫ్ట్ చేయదు. ఇంతలో యామిని తల్లిదండ్రులు వస్తారు.

7

ఆ కళావతి గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం లేదంటుంది యామిని. టెంపరరీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించొద్దంటూ క్లాస్ వేస్తుంది. కావ్యపై విషం నింపే ప్రయత్నం చేస్తుంది. నీకు నువ్వుగా నన్ను పెళ్లి చేసుకుంటా అనేవరకూ నేను పెళ్లి టాపిక్ ఎత్తను అంటుంది యామిని

8

పెళ్లి గురించి కంగారుపడిన నువ్వు..ఇప్పుడు రాజ్ కి మాటిచ్చావేంటి అంటుంది తల్లి వైదేహి. తనకు ఓ పది రోజులు టైమ్ ఇస్తే ఏమవుతుందిలే నేను చూసుకుంటా అంటుంది యామిని

9

కళావతి కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది..మాట్లాడి తెలుసుకోవాలి అనుకుంటాడు రాజ్. మళ్లీ కాల్ చేస్తాడు.. కావ్య లిఫ్ట్ చేయదు..

10

ఇంతలో అపర్ణ వాళ్లు వచ్చి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదని అడుగుతుంది. మళ్లీ గతం గుర్తు చేసి తన ప్రాణాలకు ప్రమాదం తలపెట్టలేను అంటుంది

11

బ్రహ్మముడి మే 12 ఎపిసోడ్ లో రాజ్ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదని రాజ్ అడుగుతాడు. మీకు సమాధానం చెప్పడం అవసరం లేదని చెప్పి పంపించేస్తుంది కావ్య

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today May 10th:కళావతి కోసం ఇంటికొచ్చేసిన రాజ్, పెళ్లి పోస్ట్ పోన్ చేసిన యామిని - బ్రహ్మముడి’ సీరియల్ మే 10ఎపిసోడ్ హైలెట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.