Brahmamudi Maanas Photos: 'బ్రహ్మముడి' మానస్ నాగులపల్లి స్టైలిష్ లుక్
'కోయిలమ్మ' సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న మానస్ నాగులపల్లి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
కార్తీకదీపం తర్వాత జనరేషన్ కథలో సౌందర్య మనవడు, డాక్టర్ బాబు మేనల్లుడు నిరుపమ్ గా నటించాడు మానస్. కార్తీకదీపం సీరియల్ కు ఎండ్ కార్డ్ పడిన తర్వాత అదే ప్లేస్ లో ప్రారంభమైన 'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్ గా నటిస్తున్నాడు
2001లో 'నరసింహ నాయుడు'తో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మానస్... ఝలక్ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'ప్రేమికుడా',' గోలి సోడా' సహా పలు సినిమాల్లో నటించాడు. అయితే కె. రాఘవేంద్రరావు నిర్మించిన 'కోయిలమ్మ' సీరియల్ మానస్ కి మంచి క్రేజ్ ఇచ్చింది.
మానస్ నాగులపల్లి ఫొటోస్ (Image Credit: Maanas Nagulapalli/Instagram)