✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Today మే 30 ఎపిసోడ్: పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిన యామిని, రాజ్ కోసం ఎదురుచూస్తున్న కావ్య - బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  30 May 2025 09:51 AM (IST)
1

చాకచక్యంగా ఫోన్ తీసుకుని అప్పుకి మెసేజ్ చేస్తాడు రాజ్. చార్లెస్ ఇంట్లోనే ఉన్నాడన్న మెసేజ్ చూసి ఇంటికి బయలుదేరుతారు అప్పు కళ్యాణ్

2

వాళ్లు వచ్చేలోగా చార్లెస్ ను కట్టిపడేయాలని ఫిక్సై..కట్లు విడిపించుకుంటారు రాజ్ కావ్య..చార్లెస్ ను కట్టేస్తారు

3

అప్పు రాగానే దొంగను అప్పగించేస్తారు రాజ్ కావ్య... తిరిగి పోలీస్ స్టేషన్ కు పంపిస్తుంది అప్పు

4

నువ్వు వెళ్లిపోతావ్..నేను ఎలా అని కళ్యాణ్ అని అడిగితే ..నేను హెల్ప్ చేయనా అని అడుగుతాడు ప్రకాశం. నిచ్చెన తేనా, మీ అమ్మను పిలవనా అని సెటైర్స్ వేస్తాడు. ఇంతలో ధాన్యం వచ్చేస్తుంది

5

మనింట్లో ఎవ్వరూ సంప్రదాయబద్దంగా ఫస్ట్ నైట్ చేసుకోరా అని క్వశ్చన్ చేస్తుంది ఇందిరాదేవి. రాజ్ ఏమో బూత్ బంగ్లాకి వెళ్లాడు, నువ్వేమో గోడ దూకి వెళ్లావ్ అని మండిపడుతుంది. అప్పు తన పరిస్థితి ముందే చెప్పినా ధాన్యలక్ష్మి వినలేదు అందుకే మొగుడిని కన్విన్స్ చేసి తీసుకెళ్లింది అంటుంది రుద్రాణి

6

నిన్ను మోసం చేయాలి అనుకోలేదు..అప్పు అరెస్ట్ చేసిన దొంగ పారిపోయాడు..వాడిని పట్టుకునేందుకు వెళ్లాం అంటాడు కళ్యాణ్. అలా వెళ్లకపోయి ఉంటే జాబ్ పోయేదని చెప్తాడు. వాడిని పట్టుకున్నారా అని అడిగితే ఎస్ అంటాడు.

7

నీ కొడలు ఛేజింగ్ లో కళ్యాణ్ ప్రాణాలు పోయేవి అని రుద్రాణి రెచ్చగొడుతుంది. కొడుకుని వెనకేసుకుని వస్తాడు ప్రకాశం. అప్పూ ప్రాణాలకు విలువలేదా అని క్వశ్చన్ చేస్తాడు. దొంగ దొరికింది మనింట్లోనే అని చెప్తారు.

8

రాజ్- కావ్య ఎక్కడ అని ఇందిరాదేవి అడిగితే..మా రూమ్ లో ఉన్నారంటుంది అప్పు. అంతా పరిగెత్తుకుంటూ వెళ్తారు. రాజ్ ఏదో చెప్పి తప్పించుకునేందుకు ట్రై చేస్తాడు. కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రపోజ్ చేయడానికి ఇదే మంచి సమయం అనుకుంటాడు

9

నీకు నా మనసులో మాట చెప్పాలంటూ మొదలుపెడతాడు రాజ్. మొదటిసారి చూసినప్పటి నుంచి పరిచయం ఉన్న ఫీలింగ్ ఉందని, అందుకే మీ వెంట తిరిగాను అని చెప్తాడు. తన మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నిస్తాడు.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆతృతగా ఎదురుచూస్తారు

10

రాజ్ ప్రపోజ్ చేసే సమయానికి వైదేహి నుంచి కాల్ వస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నిరాశపడతారు

11

బ్రహ్మముడి మే 31 ఎపిసోడ్ లో కావ్య బాధపడుతుంటే ఓదార్చుతారు ఇందిరాదేవి, అపర్ణ. ఆయన ఈ రోజు ప్రపోజ్ చేయకపోయినా ఏదో ఓరోజు ప్రపోజ్ చేస్తారనే నమ్మకం ఉందంటుంది కావ్య. రేపు బావతో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి. తప్పు చేశాను అనే ఫీలింగ్ తో అయినా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ప్లాన్ చేస్తుంది యామిని

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Today మే 30 ఎపిసోడ్: పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిన యామిని, రాజ్ కోసం ఎదురుచూస్తున్న కావ్య - బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.