✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi June 6th Episode:కావ్యను కత్తితో పొడిచేశారు.. రాజ్ ని మళ్లీ యామిని తీసుకెళ్లిపోతుందా - బ్రహ్మముడి జూన్ 6 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  06 Jun 2025 08:50 AM (IST)
1

యామిని పంపించిన రౌడీలబారినుంచి తప్పించుకునేందుకు అడవిలో తిరుగుతుంటారు రాజ్-కావ్య. ఏవేవో మాట్లాడుతుంటాడు..కబుర్లు ఆపి బయటపడే మార్గం చూపించండి అంటుంది.

2

ఈ అడవిలోనే సీతారాముల్లా ఉండిపోదాం అంటాడు రాజ్. నేను వెళ్తాను అంటుంది కావ్య. మరి నేనో అంటే మీకోసం శూర్పణఖ వస్తుంది అనగానే అమ్మో నేను కూడా వస్తాను అంటాడు.

3

నీళ్లుకావాలంటుంది కావ్య. రాజ్ తిప్పలుపడి తీసుకొస్తాడు. ఇంతలో రౌడీలు వెంటపడడంతో వాళ్లని డైవర్ట్ చేస్తాడు రాజ్.

4

నేను పెట్టిన లొకేషన్ అప్పూకి చేరిందో లేదో అని కావ్య టెన్షన్ పడుతుంది. ఈ సారి రౌడీలు వస్తే నన్ను కంట్రోల్ చేయవద్దంటాడు రాజ్. గతంలో జరిగినట్లు మీకెమైనా జరిగితే నేను తట్టుకోలేనంటుంది కావ్య..ఆ మాటలు విని షాక్ అవుతాడు రాజ్. గతంలో ఏం జరిగిందని నిలదీస్తే యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్లిపోయారు కదా అంటుంది

5

కిల్లర్‌కు కాల్ చేసి అప్డేట్ అడుగుతుంది యామిని. కావ్య ప్రాణాలతో అడవి దాటితే నువ్వు ప్రాణాలతో ఉండవని వార్నింగ్ ఇస్తుంది. పని అవగానే కాల్ చేయమని చెబుతుంది యామిని

6

చీకటి పడుతుంది..దారి వెతుక్కుంటూ వెళతారు రాజ్ కావ్య. సినిమాల్లో చూపించినట్టు కాగడా వెలిగించండి అంటుంది కావ్య. అడవిలో అగ్గిపెట్టె ఎక్కడ దొరుకుతుంది అంటాడు రాజ్

7

రాజ్ కారు చూసిన అప్పూ వాళ్లని వెతుక్కుంటూ వెళుతుంది. మనం నలుగురుం ఉన్నాం ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు ఇంకొదరు కావాలి అంటుంది అప్పుడు

8

రాజ్ కనిపించకపోవడంతో కంగారుపడుతుంది కావ్య. ఇంతలో రాజ్ రావడంతో కోపంగా కొట్టేస్తుంది..ఆకలి అన్నారుగా అందుకే ఇవి తీసుకొచ్చాన అని ఇస్తాడు.

9

మీకు చెలివేయకుండా మంట వేశాను అంటాడు. కావ్య ఎమోషనల్ అవుతుంది. ఈ పళ్లు తినొచ్చా అంటుంది కావ్య. యానిమల్ చానెల్లో చూశాను తినొచ్చు అంటాడు రాజ్.

10

బ్రహ్మముడి జూన్ 07 ఎపిసోడ్ లో..ఆ పళ్లు తిన్నాక రాజ్ కావ్యకు తలతిరుగుతుంది.. అప్పుడే యామిని పంపిన రౌడీలు అక్కడకు వస్తారు...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi June 6th Episode:కావ్యను కత్తితో పొడిచేశారు.. రాజ్ ని మళ్లీ యామిని తీసుకెళ్లిపోతుందా - బ్రహ్మముడి జూన్ 6 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.