Brahmamudi Hamida Photos: పూలడ్రెస్సులో 'బ్రహ్మముడి' స్వప్న బ్యూటిఫుల్ పిక్స్!

హమీద (image credit :Hamida/Instagram)
బిగ్ బాస్ రియాల్టీ షోతో పాపులర్ అయిన హమీదా..బ్రహ్మముడి సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.
సాహసం సేయరా డింభకా' సినిమాలో నటించింది హమీదా. అందం ఉన్నా పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పార్టిసిపేట్ చేసింది
లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడే పాత్రలో బ్రహ్మముడి సీరియల్ లో అద్భుతంగా నటిస్తోంది హమీదా
''బ్రహ్మముడి' స్వప్న ( హమీదా) (image credit :Hamida/Instagram)