✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bhanumathi Serial Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: ఊహల్లో తేలుతున్న పార్థు.. పెళ్లి ఇష్టం లేదని శక్తికి చెప్పేసిన భాను - భానుమతి ఏప్రిల్ 02 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  02 Apr 2025 10:08 AM (IST)
1

పార్ధు ఇచ్చిన డబ్బు, నగలు, దుస్తులు తీసుకెళతుతూ మాట్లాడుకుంటారు శక్తి, కూతురు చిత్ర. కూటికి గతిలేనిదాని దగ్గరకు వెళ్లడం అవసరమా అని చిత్ర ఫైర్ అవుతుంది. భానుమతి ఆ ఇంటి కోడలిగా వస్తేనే మన ఆటలు సాగుతాయ్ అంటుంది

2

ఇన్ని నగలు, డబ్బు దానికెందుకు వీటిలో నీకు నచ్చినవి తీసుకో అంటుంది శక్తి.. చిత్ర సంబంరంగా కొన్ని వస్తువుల్ని జాతీయం చేసేస్తుంది

3

ఇంటికి వచ్చిన శక్తి, చిత్రను చూసి కోటి-ప్రమీల హడావుడి చేస్తారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అంటాడు. బంధువులు అవుతున్నప్పుడు రాకపోకలు జరగాలి అంటుంది. నగలు, డబ్బు ఇస్తుంది శక్తి

4

పెళ్లి ఆగిపోయాక ఇంకా బట్టలు, నగలతో పనేముంది అనుకుంటుంది భానుమతి. గుడిలో ఏదో బంగారు నగల యాడ్ ఉన్న పాంప్లేట్ పార్థుకి ఇచ్చావు కదా ఆ నగలు ఆశపడుతున్నావని అవే నీకోసం కొనితెచ్చాడు అంటుంది శక్తి

5

తాను రాసిన లెటర్ కాకుండా దానిపై ఉన్న బంగారు ఆభరణాలు చూశాడు అని తెలిసి షాక్ అవుతుంది భానుమతి. పార్ధు నీ ఇష్టాయిష్టాల్ని ఇప్పటి నుంచే గౌరవించాలని అనుకుంటున్నాడు అందుకే ఇవన్నీ పంపించాడు సంతోషమే కదా అని శక్తి అనడంతో కాదు ఇదంతా పెద్ద విచారం అంటూ ఫైర్ అవుతుంది భాను

6

భానుమతికి నగలు ఇచ్చారా లేదా అని పార్థు ఆలోచిస్తుంటాడు. తనకి నచ్చాయో లేదో అని టెన్షన్ పడుతుంటాడు. నేనే అవన్నీ ఇచ్చి తన కళ్లలో మెరుపు చూస్తే బావుండేది అనుకుంటాడు. ఆ మాటలు వింటుంది భువన

7

భానుమతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో షాక్ అవుతారంతా. ( ఇంతకు ముందు సీన్ లో బాను ఫైర్ అవడం అనేది కల). ఈ పెళ్లి ఇష్టంలేదా అని శక్తి అడుగుతుంది. మీతో మాట్లాడాలి అని లోపలకు తీసుకెళ్తుంది భానుమతి

8

బంగారం లాంటి జీవితాన్ని ఎవరైనాబలి చేసుకుంటారా అని ప్రమీలపై మండిపడతాడు కోటి. ఆ తర్వాత లోపలకు వెళుతుంది ప్రమీల. ఈ పెళ్లి ఇష్టంలేదని భానుమతి చెప్పేలోగా అడ్డుపడుతుంది ప్రమీల. ఇంత పెద్ద మనసుతో తనను కోడలిగా చేసుకుంటున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పబోతోంది అంటుంది ప్రమీల

9

సూరితో పార్ధు..భాను గురించి చెప్పిన మాటలు విని రగిలిపోతుంటుంది భువన. ఈ పెళ్లి ఆగిపోయేలా ప్లాన్ చేయాలని శాంభవి అంటుంది. ఈ మాటలు విన్న బలరాం కోపంతో ఊగిపోతాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు

10

భానుమతి ఫోటో చూస్తూ మురిసిపోతాడు పార్ధు. ఇప్పుడే వెళ్లి భానుమతిని చూసేయాలి అనుకుంటూ బయలుదేరుతాడు.. ఇంతలో పార్థు అంటూ శారద పిలుస్తుంది. మొహం మాడ్చుకుని ఎదురవకూడదని తెలియదా అని మళ్లీ అనేస్తాడు

11

భానుమతి ఏప్రిల్ 03 ఎపిసోడ్ లో ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుంటాయి...నేరుగా కాల్ చేసిన భానుమతి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఆ మాటలు విని శక్తి షాక్ అవుతుంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Bhanumathi Serial Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: ఊహల్లో తేలుతున్న పార్థు.. పెళ్లి ఇష్టం లేదని శక్తికి చెప్పేసిన భాను - భానుమతి ఏప్రిల్ 02 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.