Bhanu Shree: పింక్ శారీలో పెంకి పిల్ల
RAMA | 24 Jan 2024 03:31 PM (IST)
1
బిగ్‌బాస్ పో పార్టిసిపేట్ చేసిన తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకుంది భానుశ్రీ. బీబీ జోడీలో కూడా రవికృష్ణతో కలసి అదిరిపోయే స్టెప్పులేసింది.
2
మోడల్ కేరీర్ ప్రారంభించిన భాను ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది
3
బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ సినిమాల్లో నటించింది.
4
2017లోనే ‘ఇద్దరి మధ్య 18’, చివరిగా ‘నల్లమల’, ‘ఈ అమ్మాయి EMI’ సినిమాలతో అలరించింది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత క్రేజ్ పెరిగింది
5
భాను శ్రీ ఫొటోలు (Image Credit: Bhanu Shree/Instagram)
6
భాను శ్రీ ఫొటోలు (Image Credit: Bhanu Shree/Instagram)
7
భాను శ్రీ ఫొటోలు (Image Credit: Bhanu Shree/Instagram)
8
భాను శ్రీ ఫొటోలు (Image Credit: Bhanu Shree/Instagram)
9
భాను శ్రీ ఫొటోలు (Image Credit: Bhanu Shree/Instagram)