న్యూస్ పేపర్లపై పడుకొని దీర్ఘాలోచనలో అరియానా - ఔను, అది పిచ్చే!
ABP Desam | 16 Jun 2023 09:04 PM (IST)
1
మోడల్గా కెరీర్ ప్రారంభించిన అరియనా గ్లోరీ రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది.
2
ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొనే అవకాశం అందుకొని ఆశతో మంచి క్రేజ్ సంపాదించుకుంది
3
ప్రస్తుతం బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ కనిపిస్తోంది.
4
రీసెంట్ గానే స్టార్ మా లో ప్రసారం అయిన BB జోడి అనే డాన్స్ ప్రోగ్రామ్ లో ముక్కు అవినాష్ తో కలిసి పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే.
5
అరియనా గ్లోరీ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
అరియనా గ్లోరీ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.