Sreemukhi - Arunachalam Temple: అరుణాచలం గుడికి వెళ్లిన శ్రీముఖి... నాలుగు గంటల్లో గిరిప్రదక్షిణ పూర్తి... ఫోటోలు చూడండి
S Niharika | 13 Sep 2025 01:14 PM (IST)
1
ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖికి భక్తి ఎక్కువ. ఎంతో నిష్ఠగా పూజలు చేస్తారు. ప్రతి పండగ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇప్పుడు ఆవిడ తిరువణ్ణామలై వెళ్లారు. (Image Courtesy: sreemukhi / Instagram)
2
తిరువణ్ణామలైలోని అరుణాచలం దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు శ్రీముఖి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: sreemukhi / Instagram)
3
ఉదయం మూడు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించామని, ఏడు గంటలకు పూర్తి చేశామని శ్రీముఖి పేర్కొన్నారు. నాలుగు గంటల పాటు శివుని అశీసులతో ముందుకు సాగమని తెలిపారు. (Image Courtesy: sreemukhi / Instagram)
4
అరుణాచ ఆలయంలో దర్శనం అనంతరం గుడి ముందు ఫోటోలు దిగిన శ్రీముఖి. (Image Courtesy: sreemukhi / Instagram)
5
ఆటోలో ట్రావెల్ చేసిన శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)