Sreemukhi: శ్రీముఖి చీర కట్టిందండోయ్... నడుము చూపించి చూపించకుండా భలే కవర్ చేసిందిగా
Sreemukhi Latest Photos: ఓ వారం మోడరన్... మరో వారం ట్రెడిషనల్... ఇంకో వారం ఫ్యూజన్ మిక్స్ మ్యాచ్... ప్రతివారం రెండు మూడు టీవీ షోలకు యాంకరింగ్ చేయాల్సి వస్తుండడం వల్ల స్టైలింగ్ విషయంలో శ్రీముఖి చాలా కేర్ తీసుకుంటారు. ఈవారం ఆవిడ ఒక కార్యక్రమం కోసం చీర కట్టారు. (Image Courtesy: sreemukhi / Instagram)
సాధారణంగా హీరోయిన్లు గానీ, యాంకర్లు గానీ చీర కడితే... నడుము కనిపించేలా ఫోటోలు దిగడం కామన్. కానీ శ్రీముఖి అందుకు డిఫరెంట్. ఆ నడుము కనిపించీ కనిపించకుండా... చూపించి చూపించకుండా... భలే కవర్ చేశారు.(Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి నడుము మీద ఒక సినిమాలో సీన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీముఖి మీద బోళాశంకర్ సినిమాలో ఖుషి నడుమ సీన్ రీక్రియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ దాని మీద ట్రోల్స్ వచ్చాయి. (Image Courtesy: sreemukhi / Instagram)
సినిమాలలో శ్రీముఖి చేసినప్పటికీ... టీవీలలో ఆవిడకు ఉన్న పాపులారిటీ, ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్. (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి తో పాటు తెలుగు యాంకర్స్ ఫోటో గ్యాలరీలు, ఇంకా హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోలతో పాటు పొలిటికల్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఏపీపీ దేశం వెబ్సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: sreemukhi / Instagram)
చీరలో యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: sreemukhi / Instagram)