Sreemukhi: అన్నం తింటున్నావా? అందం తింటున్నావా శ్రీముఖి - మరి పెళ్లెప్పుడు?
తెలుగు యాంకర్‌లో శ్రీముఖికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ఉంటే అక్కడ సందడి ఉంటుంది. అందుకే, సుమ తరహాలోనే ఎన్నాళ్లయినా.. బుల్లితెరపై రారాణిగా కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి తాజాగా ‘నీతోనే డ్యాన్స్’ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు అందాలు ఆరబెడుతూ.. అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ఆకట్టుకుంటోంది. తాజా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోలు చూసి.. ఆమె అభిమానులు ‘‘అన్నం తింటున్నావా? అందం తింటున్నావా? శ్రీముఖి?’’ అని ఆశ్చర్యపోతున్నారు.‘‘ పెళ్లి కూతురిలా భలే ఉన్నావ్.. మరి పెళ్లి ఎప్పుడు?’’ అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఈ ఫొటోలు చూసి మీరేమంటారు? - Images Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు