ఎన్నికల ఫలితాలు 2026
(Source: ECI/ABP News)
Hariteja: మళ్లీ ట్రోలింగ్ బారిన హరితేజ, కోతి పిల్లలా ఉన్నావ్ అంటూ కామెంట్లు

(Image credit: Instagram)
తెలుగు నటి, యాంకర్ హరితేజ మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన కొత్త ఫోటోలు ఆమె అభిమానుల్లో కొంతమందికి నచ్చాయి, మరికొంతమందికి నచ్చ లేదు -Image credit: HaritHaeja/Instagram
నచ్చని వారు నెగిటివ్ కామెంట్లు పెట్టసాగారు. ఒక నెటిజన్ కోతి పిల్లలా ఉన్నావ్ అని కామెంట్ చేస్తే మరొకరు మీకు ఆ మేకప్ అస్సలు సూట్ కాలేదు అని రాసుకొచ్చారు. -Image credit: Hariteja/Instagram
హరితేజ ఎప్పటిలా కాకుండా కాస్త కొత్తగా హెయిర్ స్టైల్, మేకప్ ట్రై చేసింది. అందుకే ఆమె సరికొత్త లుక్ తో కనిపిస్తోంది. -Image credit: Hariteja/Instagram
హరితేజ న్యూలుక్ -Image credit: Hariteja/Instagram