✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Triptii Dimri : బ్లాక్ అండ్ వైట్ లుక్​లో తృప్తి.. చూస్తే పోతుందిగా మతి

Geddam Vijaya Madhuri   |  07 Feb 2024 03:08 PM (IST)
1

తృప్తి దిమ్రీ తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్​లకు చెందిన ఫోటోలను ఇన్​స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.(Images Source : Instagram/tripti_dimri)

2

యానిమల్ మూవీతో ఓవర్​నైట్ క్రష్​గా మారిపోయింది తృప్తి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కంటే.. తృప్తి అందానికే అభిమానులు ఫిదా అయ్యారు.(Images Source : Instagram/tripti_dimri)

3

యానిమల్ సినిమాలో జోయాగా విమర్శుకుల ప్రశంసలు కూడా అందుకుంది తృప్తి. తన లుక్స్​, నటన, అందంతో అభిమానులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఎవరెవరో సాంగ్​లో ఆమె లుక్​ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.(Images Source : Instagram/tripti_dimri)

4

శ్రీదేవి హీరోయిన్​గా నటించిన మామ్ సినిమాతో తృప్తి తన కెరీర్​ను ప్రారంభించింది. అప్పటినుంచి హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ యానిమల్ మూవీ ఈమెకు ఎక్కువ ఫ్యాన్​డమ్​ని ఇచ్చింది.(Images Source : Instagram/tripti_dimri)

5

యానిమల్ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. (Images Source : Instagram/tripti_dimri)

6

యానిమల్ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ హీరోయిన్​గా ఆమె ఫిల్మ్​ఫేర్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం తన ప్రాజెక్ట్​లను ఆచితూచి ఎంచుకున్నట్లు తృప్తి తెలిపింది. (Images Source : Instagram/tripti_dimri)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Triptii Dimri : బ్లాక్ అండ్ వైట్ లుక్​లో తృప్తి.. చూస్తే పోతుందిగా మతి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.