✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tripti Dimri: పార్టీ మోడ్‌లో 'త్రిప్తి డిమ్రి' - ఇలా చిల్‌ అయ్యానంటున్న 'యానిమల్‌' బ్యూటీ

ABP Desam   |  28 Feb 2024 05:22 PM (IST)
1

Tripti Dimri Latest Photos: 'యానిమల్‌' బ్యూటీ త్రిప్తి డిమ్రి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్క సినిమా, అదీ కూడా చేసిందీ సెకండ్‌ హీరోయిన్‌ రోల్‌.. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో స్టార్‌ డమ్‌ తెచ్చుకుంది.

2

అంతేకాదు గూగుల్లోనూ నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందింది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

3

మూడు రోజుల్లో లక్షల్లో ఫాలోవర్స్‌ని పెంచుకుంది. ఒక్కసారిగా భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకున్న త్రిప్తి ఎప్పుకప్పుడు తన లేటెస్ట్‌ లుక్‌తో ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని ఎంగేజ్‌ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంది.

4

పార్టీ మోడ్‌లోకి వెళ్లిన ఆమె రచ్డ్ షోల్డర్-డ్రాప్ డ్రెస్‌లో వయ్యారాలు పోయింది. 'ప్లాన్స్‌ రద్దయ్యాయి.. అంటే ఇది రాత్రి అని' అంటూ పార్టీలో చిల్‌ అయినట్టు చెప్పింది. ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. త్రిప్తిని ఈ లుక్‌లో చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

5

దీనిపై తమదైన స్టైల్లో రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవలె 30వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. త్రిప్తి బర్త్‌డే సందర్బంగా ఆమె ప్రియుడి సామ్‌ మర్చంట్‌ స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ తెలిపాడు.

6

ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటోలను షేర్‌ చేస్తూ 'ప్రియమైన త్రిప్తికి పుట్టిన రోజు శుభకాంక్షలు' అంటూ విష్‌ చేశాడు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అంతా డిసైడ్‌ అయిపోయారు. త్రిప్తి ప్రియుడు ఇతడేనా అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి.

7

ఇకపోతే గతంలో ఓ ఇంటర్య్వూలో త్రిప్తి తన పెళ్లిపై స్పందించింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పైనే శ్రద్ద పెట్టానని చెప్పింది. అయితే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనేది మాత్రం చెబుతూ.. డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే.. మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలి అని పేర్కొంది.

8

దీంతో పెళ్లి గురించి కాబోయే భర్త గురించి ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి షూటింగ్ దశలో ఉండగా.. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tripti Dimri: పార్టీ మోడ్‌లో 'త్రిప్తి డిమ్రి' - ఇలా చిల్‌ అయ్యానంటున్న 'యానిమల్‌' బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.