Kajal Aggarwal : అద్దాల డ్రెస్లో అదిరిపోయే ఫోజులిస్తున్న చందమామ
బిడ్డ పుట్టిన తర్వాత మరింత అందంగా మారిపోయింది కాజల్ అగర్వాల్. Image credit: Kajal Aggarwal/Instagram
మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కాజల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస అవకాశాలతో అగ్రహీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. Image credit: Kajal Aggarwal/Instagram
రాఘవ లారెన్స్ కి జోడీగా 'చంద్రముఖి 2' సినిమాలో కథానాయికగా నటించబోతోంది. Image credit: Kajal Aggarwal/Instagram
కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. Image credit: Kajal Aggarwal/Instagram
చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్ళాడింది. వీరిద్దరి ప్రేమకి గుర్తుగా అబ్బాయి కూడా పుట్టాడు. Image credit: Kajal Aggarwal/Instagram
కాజల్ మళ్ళీ నాజూకుగా మారిపోయి మునుపటి చందమామని గుర్తు చేస్తుంది. Image credit: Kajal Aggarwal/Instagram
కాజల్ అగర్వాల్ అందమైన ఫోటోలు. Image credit: Kajal Aggarwal/Instagram