ఆశిష్ రిసెప్షన్‌లో కళ్యాణ్ రామ్, సుకుమార్ ఫ్యామిలీ - వేడుకలో టాలీవుడ్ సెలబ్రిటీలు!
ABP Desam
Updated at:
24 Feb 2024 11:06 PM (IST)
1
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో ఇప్పటికే వీరి వివాహం జరగ్గా, రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్యతో సహా రిసెప్షన్‌కు వచ్చారు.
3
రాజీవ్ కనకాల, సుమ కనకాల, వారి కుమారుడు రోషన్
4
వేడుకల్లో ప్రముఖ హీరో నితిన్
5
పెద నాన్న స్రవంతి రవికిషోర్‌తో ఉస్తాద్ రామ్ పోతినేని
6
ఈ రిసెప్షన్‌లో మాచో స్టార్ గోపిచంద్ కూడా పాల్గొన్నారు.
7
గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా
8
రిసెప్షన్‌లో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్
9
ప్రముఖ నటుడు నవదీప్ కూడా ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
10
రిసెప్షన్‌లో ప్రముఖ నటి జయప్రద