Ritu Varma: క్యూట్ గా సింపుల్ గా కనిపిస్తున్న రీతూ వర్మ
ABP Desam
Updated at:
18 Mar 2023 04:25 PM (IST)
1
మెంతి పసుపు రంగు లెహంగాలో పెళ్లి కూతురిలా మెరిసిపోతుంది రీతూ వర్మ. Image Credit: Ritu Varma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ తో మెప్పించి సినిమా ఛాన్స్ లు కొట్టేసింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. Image Credit: Ritu Varma/Instagram
3
సైడ్ క్యారెక్టర్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుంది. Image Credit: Ritu Varma/Instagram
4
పెళ్లి చూపులు, వరుడు కావలెను వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Ritu Varma/Instagram
5
తెలుగులోనే కాదు తమిళంలోను రాణిస్తుంది. Image Credit: Ritu Varma/Instagram
6
రీతూ వర్మ అందమైన ఫోటోలు. Image Credit: Ritu Varma/Instagram