Lavanya Tripathi Latest Photos: సోకులారబోస్తున్న సొట్ట బుగ్గల సుందరి... హాట్ ఫోజులతో లావణ్య ఫోటో షూట్
(Image credit: Instagram) హాట్ ఫోజులతో కుర్రకారు మది దోచేస్తోంది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) తాజాగా కారులో కూర్చునే హాట్ యాంగిల్స్ లో తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టా పోస్టు చేసింది
(Image credit: Instagram) వాటిని చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. లావణ్యను ‘హాట్ గర్ల్’ అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
(Image credit: Instagram) సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే లావణ్య ఎప్పటికప్పుడు అభిమానులకు తన ఫోటోలతో అందాల విందు చేస్తూనే ఉంటుంది.
(Image credit: Instagram) 2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
(Image credit: Instagram)మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ, సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంది.
(Image credit: Instagram)లావణ్యలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే బ్యూటీ స్పాట్... ఆమె సొట్టబుగ్గలే.
(Image credit: Instagram) లావణ్య యూపీలోని అయోధ్యలో పుట్టి, డెహ్రాడూన్ పెరిగింది.