Krithi shetty Photos: దసరా శుభాకాంక్షలు చెబుతున్న ఉప్పెన భామ కృతి
(Image credit: Instagram) ఒక్కసినిమాతోనే ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న భామ కృతి శెట్టి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) దసరా సందర్భంగా తన ఫోటోలను పోస్టు చేసి శుభాకాంక్షలను తెలియజేసింది.
(Image credit: Instagram) తన క్యూట్ స్మైల్, అమాయకపు చూపులతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
(Image credit: Instagram) 2003లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ కేవలం పదిహేడేళ్లకే హీరోయిన్ గా ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చింది.
(Image credit: Instagram) ప్రస్తుతం నాని శ్యామ సింగ రాయ్‌తో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తుంది కృతి శెట్టి.
(Image credit: Instagram) ఉప్పెన సినిమాలో నటించడానికి ముందు బాలనటిగా చాలా ప్రకటనల్లో నటించింది.
(Image credit: Instagram) ఉప్పెన భామ క్యూట్ పిక్స్