హాఫ్ శారీతో హార్ట్ దోచేస్తున్న టాలీవుడ్ భామలు, ఉగాది ముందే వచ్చేసినట్లుందిగా!
ABP Desam | 29 Mar 2022 11:09 PM (IST)
1
ఎన్ని మోడ్రన్ డ్రెస్‌లు వచ్చినా.. చీరకు ఉండే అందాన్ని ఏ మాత్రం డామినేట్ చేయలేవు. ఆ చీర సగమైనా సరే.. అదేనండి, ఆ చీర.. హఫ్ శారీగా మారింత అందం మరింత పెరుగుతుంది. వయస్సు కూడా తగ్గిపోతుంది. మరి, హాఫ్ శారీగా చెప్పుకొనే లంగా వోణీలో మన టాలీవుడ్ భామలు ఎంత అందంగా ఉంటారో చూడాలని ఉందా? అయితే, చిత్రాలన్నీ చూసేయండి మరి.
2
అంజలి
3
రాశీ ఖన్నా
4
సమంత
5
సాయి పల్లవి
6
నయన తార
7
కృతి శెట్టి
8
ఇషా రెబ్బా
9
రష్మీ
10
వర్షిణి
11
నివేదా
12
నేహా శెట్టి
13
నభా నటేష్
14
శ్రీముఖి
15
రకుల్ ప్రీత్ సింగ్
16
అనన్య నాగెళ్ల
17
మెహ్రీన్
18
అనసూయ
19
ప్రియమణి
20
పూజా హెగ్డే
21
అనుపమా పరమేశ్వరణ్
22
పూర్ణ
23
ఆనంది
24
శృతి హాసన్
25
కాజల్
26
రష్మిక