Huma Qureshi: 'కాలా' బ్యూటీ కిల్లింగ్ లుక్స్, ఫొటోలు వైరల్
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది హుమా ఖురేషి.(Photo Courtesy: Huma Qureshi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
హిందీతో పాటు తమిళ, మరాఠీ సినిమాల్లో నటించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
సౌత్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'కాలా' సినిమాలో నటించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
రీసెంట్ గా విడుదలైన 'వలిమై' సినిమాలో కీలకపాత్ర పోషించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
అలానే 'గంగూబాయి కతియావాడి' లో గెస్ట్ రోల్ చేసింది. మరోవైపు వెబ్ సీరీస్ లోనూ దూసుకుపోతోంది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Huma Qureshi Instagram)
హుమా ఖురేషి ఫొటోలు(Photo Courtesy: Huma Qureshi Instagram)