Amritha Aiyer: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న అమృత అయ్యర్
ABP Desam
Updated at:
30 Sep 2022 11:55 PM (IST)
1
తెలుగు తెరపై ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ అమృత అయ్యర్. Photo@amritha_aiyer/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘రెడ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఇందులో గాయత్రిగా అలరించింది. Photo@amritha_aiyer/instagram
3
ఆ తర్వాత ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలో ‘అమ్మాయిగారు’గా సందడి చేసింది. Photo@amritha_aiyer/instagram
4
ఇటీవల ‘అర్జున ఫల్గుణ’ చిత్రంలో శ్రావణిగా మెప్పించింది. Photo@amritha_aiyer/instagram
5
ప్రస్తుతం.. ‘హనుమాన్’ అనే చిత్రంలో నటిస్తున్నది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Photo@amritha_aiyer/instagram