Ram Pothineni: బ్లాక్ టీ షర్ట్‌లో చాక్లెట్ బాయ్ రామ్..
రామ్ పోతినేని మొదటిసారిగా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. (Image Credit/Ram pothineni Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేవదాసు సినిమాకు ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డు ను అందుకున్నాడు. (Image Credit/Ram pothineni Instagram)
రామ్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అతడి ఎనర్జీ. (Image Credit/Ram pothineni Instagram)
మొదట్లో వరుస హిట్లు అందుకున్న రామ్.. ఆ తరువాత రేసులో కాస్త వెనుకబడ్డాడు. ఇటీవలి కాలంలో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్నాడు.. (Image Credit/Ram pothineni Instagram)
తెలుగు సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్ మేనల్లుడు. (Image Credit/Ram pothineni Instagram)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ లుక్ తో ప్రేక్షకుల మనస్సు మెప్పించాడు. (Image Credit/Ram pothineni Instagram)
ప్రస్తుతం రాపో 19 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. (Image Credit/Ram pothineni Instagram)