Ganesh chaturthi 2021: మహేష్ బాబు, నాని, తమన్నా ఇళ్లల్లో వినాయక చవితి సందడి.. సెలబ్రిటీలు ఇలా పండగ చేసుకున్నారు
ABP Desam | 10 Sep 2021 07:40 PM (IST)
1
వినాయక చవితి నేపథ్యంలో.. సెలబ్రిటీల ఇంట సంబరాలు మిన్నంటాయి. అంతా తమ ఇళ్లలో పాలవెల్లి కట్టి గణనాథుడికి పూజలు అర్పించారు. మరి, ఏయే సెలబ్రిటీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో చూద్దామా. (Images Credit: Instagram and Twitter)
2
కూతురితో మంచు లక్ష్మి
3
మంచు లక్ష్మి ఇంట్లో కొలువైన వినాయకుడు
4
కొడుకుతో నాని
5
విశ్వక్ సేన్
6
వినాయకుడి బొమ్మతో హిమజ
7
వినాయకుడి బొమ్మతో హిమజ
8
తమన్నా ఇంట్లో..
9
మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితి..
10
వరుణ్ తేజ్ ఇంట్లో కొలువైన వినాయకుడు
11
సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో
12
సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో
13
సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో
14
సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో
15
మెగస్టార్ చిరంజవి ఇంట్లో
16
మెగస్టార్ చిరంజీవి ఇంట్లో..
17
వర్షిణీ ఇంట్లో..