Malavika Mohanans: బ్యాంకాక్ వీధుల్లో రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్..ఎవరితో వెళ్లిందో తెలుసా!
RAMA | 26 Jun 2025 11:32 AM (IST)
1
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ బ్యాంకాక్ లో చక్కర్లు కొడుతోంది
2
విజయ్, రజనీకాంత్ , విక్రమ్ లాంటి స్టార్ హీరోస్ తో నటించింది మాళవిక
3
నటించింది తక్కువ సినిమాలే కానీ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది
4
ప్రభాస్-మారుతి రాజాసాబ్ తో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక లేటెస్ట్ గా బ్యాంకాక్ వీధుల్లో చక్కలు కొడుతున్న పిక్స్ షేర్ చేసింది
6
ఈ ఫొటోస్ లో తను మాత్రమే కాదు సోదరుడు ఆదిత్య మోహనన్ జంతువులకు హెల్ప్ చేస్తున్న పిక్స్ షేర్ చేసింది
7
పింక్ షర్ట్, బ్లూ షార్ట్ లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు