✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

The Crew Trailer Launch Event: అట్టహాసంగా ‘ది క్రూ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- ఫోటోలు చూశారా?

Anjibabu Chittimalla   |  17 Mar 2024 07:20 PM (IST)
1

అందాల తారలు టబు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ది క్రూ’.

2

రాజేష్ కృష్ణన్‌ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

3

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

4

త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘ది క్రూ’ ట్రైలర్ న్ చిత్ర బృందం విడుదల చేసింది.

5

ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ టబు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ పాల్గొన్నారు.

6

విమాన ప్రయాణికుల వస్తువులను, బంగారాన్ని కొట్టేసే ఎయిర్‌ హోస్టెస్‌ గా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.

7

ఇక ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు ఫోటోలకు పోజులిచ్చారు.

8

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • The Crew Trailer Launch Event: అట్టహాసంగా ‘ది క్రూ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- ఫోటోలు చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.