Pooja Hegde Photos: బుట్టబొమ్మా బుట్టబొమ్మా... ఇంతందం తట్టుకోగలమా
అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్ లా మారింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. చేతిలో పెద్ద సినిమాలతో చాలా బిజీగా ఉన్న నటి ఈమె. రాధేశ్యామ్ లో ప్రభాస్ తో తొలిసారి జోడీ కట్టింది. ఆ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటూ ఈ బుట్ట బొమ్మ ఫ్యాన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుట్టబొమ్మలాంటి అందంతో సినీ అభిమానులను కట్టిపడేస్తోంది ఈ డీజే బ్యూటీ. (Image credit: Instagram)
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా. (Image credit: Instagram)
ఆచార్య సినిమాతో రామ్ చరణ్ కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది పూజా. (Image credit: Instagram)
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ. (Image credit: Instagram)
ఆ తరువాత చేసిన ముకుంద సినిమా కూడా సరిగా ఆడలేదు. అయినా ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. (Image credit: Instagram)
పూజా హెగ్డే క్యూట్ ఫోటోస్ (Image credit: Instagram)