Yash:మ్యాన్లీ లుక్ లో మెరిసిపోతున్న కె.జి.యఫ్ స్టార్ యష్
యష్ పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ(Image Credit/yash Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరంగస్ధలంపై పేరు యష్ గా పిలుస్తారు.(Image Credit/yash Instagram)
యష్ షోలు,టీవీ సీరియల్స్ తో అరంగేట్రం చేశారు.(Image Credit/yash Instagram)
గాయకుడిగా కూడా యష్ సినీపరిశ్రమకు సుపరిచితుడు.(Image Credit/yash Instagram)
2007లో 'జంబడా హుడుగి' యష్ తొలి సినిమా (Image Credit/yash Instagram)
కన్నడలో పలు సినిమాలు కూడా చేశారు.(Image Credit/yash Instagram)
2015లో ఉత్తమ నటుడు కన్నడ అవార్డు సౌత్, మినీ అవార్డులు కూడా సాధించాడు.(Image Credit/yash Instagram)
2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కె.జి.యఫ్ చాప్టర్-1' అనే సినిమా యష్ కు మైలురాయి(Image Credit/yash Instagram)
ప్రస్తుతం యష్ 'కె.జి.యఫ్ చాప్టర్-2'లో నటిస్తున్నారు.(Image Credit/yash Instagram)
2016లో యష్ ,రాధిక పండిట్ ల ప్రేమ వివాహం జరిగింది.(Image Credit/yash Instagram)