Suma Kanakala Photos: లంగావోణీలో తెలుగుదనం ఉట్టిపడేలా కనికట్టు చేస్తున్న కనకాల సుమ
ABP Desam
Updated at:
27 Oct 2021 02:35 PM (IST)
1
(Image credit: Instagram) తెలుగు స్టార్ యాంకర్ సుమ. యాంకర్ అనగానే ఎవరికైనా మొదట గుర్తొచ్చేది ఈమె పేరే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) కేరళకు చెందిన సుమ తన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడింది.
3
(Image credit: Instagram) మొదట సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా మారింది.
4
(Image credit: Instagram) ఈ క్రమంలోనే తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలుగా మారిపోయింది.
5
(Image credit: Instagram) డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, అందంగా తెలుగింటి ఆడపడుచులా తయారవుతూనే స్టార్ యాంకర్ గా ఎదిగింది.
6
(Image credit: Instagram) సుమ అందమైన పిక్స్
7
(Image credit: Instagram) సుమ అందమైన పిక్స్
8
(Image credit: Instagram) సుమ అందమైన పిక్స్