Sreemukhi : వైట్ లెహంగాలో గ్రాండ్‌గా కనిపించాలంటే శ్రీముఖి స్టైల్‌ని ఫాలో అయిపోండి
ఈ మధ్య లెహంగాలదే హవా. ఏ ఫంక్షన్‌కి వెళ్లాలన్నా.. ట్రెండీగా, ట్రెడీషనల్గా కనిపించేందుకు చాలామంది వీటిని ఎంచుకుంటున్నారు.(Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీముఖి కూడా తాజాగా లెహంగాలో మెరిసింది. పలు షోల కోసం ఈ భామ లెహంగాల్లోనే ఎక్కువగా ముస్తాబవుతూ ఉంటుంది. (Images Source : Instagram/Sreemukhi)
మోడ్రన్, ట్రెడీషనల్ డ్రెస్‌లను కూడా శ్రీముఖి బాగా హ్యాండిల్ చేస్తుంది. డ్రెస్‌కి తగ్గ జ్యూవెలరీ పెట్టుకుని ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Sreemukhi)
వైట్ లెహంగాలు చూడడానికి చాలా గ్రాండ్‌గా ఉంటాయి. కానీ చాలా మంది వాటిని ఎలా స్టైల్ చేయాలో తెలియక.. కలర్ ఫుల్ లెహంగాలు తీసుకుంటారు.(Images Source : Instagram/Sreemukhi)
కానీ వైట్ లెహంగాలో కూడా మీర మరింత గ్రాండ్ లుక్‌ని పొందవచ్చు. ఇలా వైట్కి రెడ్ కలర్ టాప్‌ని ధరించి.. వైట్ కలర్ చున్నీతో స్టైల్ చేయవచ్చు. (Images Source : Instagram/Sreemukhi)
చెవులకు, మెడలో ఇలా హెవీ జ్యూవెలరీ వేసుకోవచ్చు. తలలో పాపిడి బిళ్ల పెట్టుకున్నప్పుడు హెయిర్ లూజ్ చేసినా.. ఇలా ముడి వేసుకున్నా అందంగానే కనిపిస్తారు.(Images Source : Instagram/Sreemukhi)